Tuesday, October 22, 2019

విద్యార్థులందరికీ బస్సు సౌకర్యం కల్పించాలి

విద్యార్థులందరికీ బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సోమవారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. విద్యార్థులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలోనూ బస్సులు నడపాలని వారు కోరారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేకుంటే విద్యార్థిలను  సమ్మెలో భాగస్వామ్యం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

No comments:

Post a Comment