పోలీస్ అమరవీరుల కు ఎంబీసీ నాయకుల నివాళి

ఖమ్మం నగరంలోని పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎంబిసి నాయకులు ఖమ్మం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్థూపం వద్ద నివాళులర్పించారు. విధినిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి జిల్లా అధ్యక్షులు షేక్ షకీనా, జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments