ఖమ్మంలో బంద్ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా,ర్యాలీ

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. ఖమ్మంలో జరిగిన బంద్ లో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం బస్ డిపో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments