10 life changing Principales: జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దాని కోసం సాధన చేయడంలో చాలా మంది ఫెయిల్యూర్ అవుతుంటారు. సాధించాలనే తపన మాత్రం మనసులో అలానే ఉంటుంది. మన లక్ష్యం కు సంబంధించి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతుంటాయి. అయితే వాటిని ఆచరణ సాధ్యం చేసుకోవాలంటే అనునిత్యం మనకు మనమే కొన్ని విషయాలు చెప్పుకోవాలి,ఆచరించాలి.
అవి ఏమిటంటే!

ఈ రోజు భాగానే గడిచింది. రేపు ఇంకా బాగుంటుంది. నా ఉద్యోగం సంతోషంగా చేసుకుంటున్నాను. నాకు ఉదయాన్నే లేవడం చాలా ఇష్టం, లేచి వ్యాయమం చేయడం అంటే ఇంకా ఇష్టం. నాకు ఆరోగ్యంగా ఉండటంమంటే చాలా ఇష్టం. నేను ఎంతో ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతాను. నేను ఏ పని చేసినా ది బెస్ట్ ఇవ్వడానికే ఇష్టపడతాను. నేను ఎప్పుడూ ఫాజిటివ్గానే ఆలోచిస్తాను. నాకు పాజిటివ్ ఆలోచనలు చాలా ఇష్టం. నాకు అందరిమీద మంచి అభిప్రాయం ఉంది. నేను అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాను. ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడితే నేను అందులో మంచినే తీసుకుంటాను. నేను అన్నీ ఎమోషన్స్‌ను నార్మల్‌గా తీసుకుంటాను. నేను వేరేవాళ్ల గురించి చెడుగా అసలు ఆలోచించను. నాకు మంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. చదివిన పుస్తకాల్లో అంశాలను పాటించడం అంటే ఇంకా ఇష్టం. నాకు ఇంగ్లీష్ కమ్యునికేషన్, స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ప్రతి రోజు ఇంగ్లీస్ న్యూస్ చదవండం, మరియుఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. రాయడం అంటే చాలా ఇష్టం. నేను రోజూ నేను నన్నుగా చాలా ఇష్టపడతాను. నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండటానికి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడానికి ఇష్టపడతాను. నేను ఏ విషయాన్ని క్లియర్‌గా క్లారిటీగా మాట్లాడతాను. నాకు బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడూ బిజినెస్ ఐడియాస్ చాలా ఆలోచిస్తాను. నాకు ది బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఇంప్లూమెంట్ చేయాలని ఉంది. త్వరగా బిజినెస్ ఐడియాస్‌ను ఇంప్లూమెంట్ చేస్తాను. నా ఉద్యోగం వదిలి బిజినెస్‌లో సక్సెస్ అవుతాను. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో నా అభిప్రాయాలు పంచుకుంటాను. నా మొదటి బిజినెస్ నేను నమ్మిన మనుషులతో చేస్తాను. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను అనుకున్నది పాటిస్తాను. నేను అనుకున్నది చేస్తాను. విజయం నా సొంతం.
ఇది చదవండి:లోన్ల పేరుతో కొత్త తరహా మోసం
ఇది చదవండి: విక్టరీ ఆధ్వర్యంలో రాబోతున్న దృశ్యం 2
ఇది చదవండి:మయన్మార్ లో ఆగని నిరసనలు! నిర్భంధంలోనే సూచీ!
ఇది చదవండి:ముఖానికి కవర్‌తో నైట్రోజన్ గ్యాస్ పీల్చి యువకుడు ఆత్మహత్య
ఇది చదవండి: రూ.500 కే టివీ అంట..ఆరా దీస్తే!