వ‌స్తున్నాడ‌డుగో..తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. రూట్ మ్యాప్ ఇదే!

Teenmar Mallanna 

హైద‌రాబాద్‌ : వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్ర‌లు బ‌రిలో దిగుతున్న తీన్మార్ మ‌ల్ల‌న్న న‌వంబ‌ర్ 1 ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఆదివారం ఉద‌యం జ‌న‌గామ జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి పాద‌యాత్ర ప్రారంభ‌మ‌ వుతుంది. జ‌న‌గామ  నుంచి భ‌ద్రాచ‌లం అటు నుంచి భువ‌న‌గిరి వ‌ర‌కు 50 రోజుల పాటు మొత్తం 1,650 కిలోమీటర్లు ఈ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది.

పాద‌యాత్ర రూట్ మ్యాప్ ఇదే (జ‌న‌గామ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ఇలా)

1వ రోజు జ‌న‌గామ‌లో మొద‌లై బ‌చ్చ‌న్న పేట మీదుగా చేర్యాల‌కు చేరుకుంటారు.

2వ రోజు చేర్యాల నుంచి మొద‌లై మ‌ద్దూరు, త‌రిగొప్పుల మీదుగా న‌ర్మెట్ట‌కు చేరుకుంటారు.

3వ రోజు న‌ర్మెట్ట నుంచి ప్రారంభ‌మై ర‌ఘునాధ‌ప‌ల్లికి చేరుకుంటారు.

4వ రోజు ర‌గునాధ‌ప‌ల్లి నుంచి ప్రారంభ‌మై ఘ‌న‌పూర్ మీదుగా ఖాజీపేట‌కు చేరుకుంటారు.

5వ రోజు ఖాపీపేట నుంచి మొద‌లై వ‌రంగ‌ల్ మీదుగా హ‌న్మ‌కొండ‌కు చేరుకుంటారు.

6వ‌రోజు హ‌న్మ‌కొండ నుంచి మొద‌లై హ‌స‌న్‌ప‌ర్తి మీదుగా న‌డికుడ చేరుకుంటారు.

7వ రోజు న‌డికుడ నుంచి ప్రారంభ‌మై ప‌ర‌కాల వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతుంది.

8వ రోజు ప‌ర‌కాల నుంచి భూపాల‌ప‌ల్లి వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతుంది. 

9వ రోజు భూపాల‌ప‌ల్లి నుంచి ములుగు చేరుకుంటారు.

10వ రోజు ములుగు నుంచి మొద‌లై దుగ్గొండి చేరుకుంటారు.

11వ రోజు దుగ్గొండి నుంచి న‌ర్సంపేట మీదుగా ధ‌ర్మారావుపేట్ చేరుకుంటారు.

12వ రోజు ధ‌ర్మ‌రావు పేట్ నుంచి మ‌హ‌బూబాబాద్ వ‌ర‌కు చేరుకుంటారు.

13వ రోజు మ‌హ‌బూబాబాద్ నుంచి మొద‌లై బ‌య్యారం మీదుగా ఇల్లందు చేరుకుంటారు.

14వ రోజు ఇల్లందు నుంచి మొద‌లై టేకుల‌ప‌ల్లి మీదుగా కొత్త‌గూడెం చేరుకుంటారు.

15వ రోజు కొత్త‌గూడెం నుంచి మొద‌లై పాల్వంచ మీదుగా అంజ‌మాపురం చేరుకుంటారు. 

16వ రోజు అంజ‌మాపురం నుంచి ప్రారంభ‌మై భ‌ద్ర‌చాలం చేరుకుంటారు. 

భ‌ద్రాచ‌లం నుంచి భువ‌న‌గిరికి ఇలా

17వ రోజు భ‌ద్రాచ‌లం నుంచి మొద‌లై కొత్త‌గూడెం చేరుకుంటారు.

18వ రోజు కొత్త‌గూడెం నుంచి ప్రారంభ‌మై ఎన్కూరు చేరుకుంటారు.

19వ రోజు ఏన్కూర్ నుంచి ప్రారంభ‌మై ఖ‌మ్మం చేరుకుంటారు.

20వ రోజు ఖ‌మ్మం నుంచి మొద‌లై కోదాడ చేరుకుంటారు.

21వ రోజు కోదాడ నుంచి మొద‌లై చిలుకూరు మీదుగా హుజూర్ న‌గ‌ర్ చేరుకుంటారు.

22వ రోజు హూజుర్ న‌గ‌ర్ నుంచి ప్రారంభ‌మై మిర్యాల‌గూడ చేరుకుంటారు.

23వ రోజు మిర్యాల‌గూడ నుంచి మొద‌లై సూర్య‌పేట చేరుకుంటారు.

24వ రోజు సూర్య‌పేట నుంచి నూత‌న్‌క‌ల్ వ‌ర‌కు పాద‌యాత్ర  సాగుతుంది.

చ‌ద‌వండి :  TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపి నేత దారుణ హ‌త్య‌

25వ రోజు నూత‌న్‌క‌ల్ నుంచి మొద‌లై తొర్రూరుకు చేరుకుంటారు.

26వ రోజు తొర్రూరు నుంచి మొద‌లై పాల‌కుర్త‌కి చేరుకుంటారు.

27వ రోజు పాల‌కుర్తి నుంచి ప్రారంభ‌మై లింగాల‌ఘ‌న‌పూర్‌కు చేరుకుంటారు.

28వ రోజు లింగాల ఘ‌న పూర్ నుంచి ప్రారంభ‌మై దేవ‌రుప్పుల‌కు చేరుకుంటారు.

29వ రోజు దేవ‌రుప్పుల నుంచి మొండ్రాయి వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతుంది.

30వ రోజు మొండ్రాయి నుంచి కొడ‌కండ్ల మీదుగా తిరుమ‌ల‌గిరికి చేరుకుంటారు.

31వ రోజు తిరుమ‌ల‌గిరి నుంచి మొద‌లై నాగారం చేరుకుంటారు.

32వ రోజు నాగారం నుంచి మొద‌లై తుంగ‌తుర్తికి చేరుకుంటారు.

33వ రోజు తుంగ‌తుర్తి నుంచి ప్రారంభ‌మై అర్వ‌ప‌ల్లికి చేరుకుంటారు.

34వ రోజు అర్వ‌ప‌ల్లి నుంచి శాలిగౌరారం మీదుగా న‌కిరేక‌ల్ చేరుకుంటారు.

35వ రోజు న‌కిరేక‌ల్ ప‌ల్లి నుంచి న‌ల్గొండ మీదుగా నార్క‌ట్‌ప‌ల్లి చేరుకుంటారు.

36వ రోజు నార్క‌ట్ ప‌ల్లి నుంచి న‌ల్గొండ మీదుగా క‌న‌గ‌ల్ చేరుకుంటారు.

37వ రోజు క‌న‌గ‌ల్  నుంచి మొద‌లై దేవ‌ర‌కొండ వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతుంది.

38వ రోజు దేవ‌ర‌కొండ నుంచి నాగార్జున సాగ‌ర్ వ‌ర‌కు పాద‌యాత్ర కొన‌సాగుతుంది.

39వ రోజు నాగార్జున సాగ‌ర్ నుంచి ప్రారంభ‌మై మ‌ల్లేప‌ల్లి వ‌ర‌కు సాగుతుంది. 

40వ రోజు మ‌ల్లేప‌ల్లి నుంచి మొద‌లై మునుగోడు చేరుకుంటారు.

41వ రోజు మునుగోడు నుంచి మొద‌లై నారాయ‌ణ‌పూర్ చేరుకుంటారు.

42వ రోజు నారాయ‌ణ‌పూర్ నుంచి చౌటుప్ప‌ల్ మీదుగా రామ‌న్న‌పేట చేరుకుంటారు.

43వ రోజు రామ‌న్న‌పేట నుంచి వ‌లిగొండ మీదుగా ఆత్మ‌కూర్ చేరుకుంటారు.

44వ రోజు ఆత్మ‌కూర్ నుంచి మోత్కూరు మీదుగా అడ్డ‌గూడూరు చేరుకుంటారు.

45వ రోజు అడ్డ‌గూడూరు నుంచి మొద‌లై గుండాల చేరుకుంటారు. 

46వ రోజు గుండాల నుంచి ప్రారంభ‌మై ఆలేరు వ‌ర‌కు పాద‌యాత్ర సాగుతుంది. 

47వ రోజు ఆలేరు నుంచి మొద‌లై మోట‌కొండూరు మీదుగా యాద‌గిరిగుట్ట చేరుకుంటారు.

48వ రోజు యాద‌గిరి గుట్ట నుంచి రాజ‌పేట మీదుగా తుర్క‌ప‌ల్లి చేరుకుంటారు.

49వ రోజు తుర్క‌ప‌ల్లి నుంచి బొమ్మ‌ల‌రామారం మీదుగా బీబీ న‌గ‌ర్ చేరుకుంటారు.

50వ రోజు బీబీన‌గ‌ర్ నుంచి పోచంప‌ల్లి మీదుగా భువ‌న‌గిరి చేరుకోవ‌డంతో పాద‌యాత్ర ముగుస్తుంది.

Teenmar Mallanna Road Show

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *