AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani | తిట్ల మీద ఉన్న పట్టు శాఖపై లేదు: అచ్చెన్నాయుడు
AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani Amaravathi: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, టిడిపి శాసనసభ పక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటన చేశారు. బూతులు మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరిందని విమర్శించారు.… Read More »