Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై ఆగ్రహం!
Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై ఆగ్రహం! Vijayanagaram: విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీ కోదండరాముల వారి విగ్రహం తల గుర్తు తెలియని దుండగులు తొలగించడంపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి. ఈ ఘటన చిలికి చిలికి రాజకీయా వాదోపవాదాలు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే వరకు వెళ్లాయి. శనివారం వైసీపీ, టిడిపి, బిజెపి కార్యకర్తలు, హిందూ ధర్మ రక్షణ మండలి వారు రామతీర్థం వెళ్లి… Read More »