Tag Archives: world news

Police and Eff protestors clash outside Brackenefell school | ఆఫ్రికాలో పాఠ‌శాల‌లో జాతి వివ‌క్ష ఘ‌ర్ష‌ణ

By | November 20, 2020

Police and Eff protestors clash outside Brackenefell school | ఆఫ్రికాలో పాఠ‌శాల‌లో జాతి వివ‌క్ష ఘ‌ర్ష‌ణ BRACKENFELL : ఆఫ్రికా దేశంలో బ్రాకెన్ ఫెల్‌(BRACKENFELL) న‌గ‌రంలోని ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన ప్రైవేటు ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మంలో ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మానికి కేవ‌లం శ్వేత‌జాతీయుల(తెల్ల‌వారు)ను మాత్రమే అనుమతించ‌డంతో న‌ల్ల‌జాతీ యులకు ఈ విష‌యం  తెలిసింది. ఇది కాస్త సామాజిక మాధ్య‌మాల ద్వారా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఈ విష‌య‌మై ఈఎఫ్ఎఫ్ పార్టీకి చెందిన… Read More »

Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్ర‌య‌త్నించినా చివ‌ర‌కు..!

By | November 18, 2020

Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్ర‌య‌త్నించినా చివ‌ర‌కు..! క‌రాచీ : రియాద్ నుంచి ఢిల్లీకి వ‌స్తోన్న గోఎయిర్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్ర‌యాణికుడికి గుండెపోటు రావ‌డంతో వెంట‌నే పాకిస్థాన్‌లోని క‌రాచీ విమానాశ్ర‌యంలో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన అక్క‌డ వైద్యులు వ‌చ్చి ప్ర‌యాణికుడికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కానీ అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వెల్ల‌డించారు. ఎగురుగుతున్న విమానంలో ఓ ప్ర‌యాణికుడికి గుండెపోటు రావ‌డం వ‌ల్ల అత్య‌వ‌స‌ర ల్యాండింగ్… Read More »

TRUMP NEWS USA I Telugu News దేవుడా! మ‌ళ్లీ మొద‌టికొచ్చాడు!

By | November 15, 2020

వాషింగ్ట‌న్ : అమెరికా ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌వి చూసిన డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ మొద‌టికొచ్చారు. త‌న ఓట‌మిని దాదాపు అంగీక‌రించిన‌ట్టుగా నిన్న వ్యాఖ్యానించిన ఆయ‌న తాజాగా తిరిగి పాత‌పాటే పాడారు. ఈ ఎన్నిక అక్ర‌మ‌మ‌ని (రిగ్డ్ ఎలెక్ష‌న్‌) అని అన్నారు. నా ఓట‌మిని అంగీక‌రించే ప్ర‌స‌క్తే లేద‌ని, ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో ఆయ‌న (జో బైడెన్) గెలిచార‌ని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ  ఎన్నిక‌ల్లో మేమే గెలుస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. ఓటింగ్ లో రిగ్గింగ్… Read More »

India Pakistan border news I Telugu news I పాక్ కాల్పులు ముగ్గురు జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం

By | November 13, 2020

శ్రీ‌న‌గ‌ర్‌: పాకిస్తాన్ రోజురోజుకూ హ‌ద్దులు దాటుతోంది. జ‌మ్మూ కాశ్మీర్‌లోని స‌రిహ‌ద్దుల వెంట కాల్పుల‌కు తెగ‌బ‌డింది. వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన దాడుల్లో భార‌త్‌కు చెందిన ముగ్గురుజ‌వాన్లు  వీర మ‌ర‌ణం పొందారు. మ‌రో ముగ్గురు కూడా మృతి చెందిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. బారాముల్లోని నంబ్లా సెక్టార్ వ‌ద్ద జ‌రిగిన దాడిలో ఇద్ద‌రు ఆర్మీ జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. పాక్ సైన్యం మోర్టార్టు, ఇత‌ర ఆయుధాల‌తో దాడి చేశారు. హ‌జీ పీర్ సెక్టార్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఓబీఎస్ ఎఫ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్… Read More »

Don Dawood Ibrahim’s Relative Properties దావూద్ ఇబ్ర‌హీం ఇల్లు ధ‌ర ఎంతో తెలుసా?

By | November 11, 2020

Don Dawood Ibrahim’s Relative Properties దావూద్ ఇబ్ర‌హీం ఇల్లు ధ‌ర ఎంతో తెలుసా? ముంబై : అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం పూర్వీకుల‌కు చెందిన ఇల్లు ఇబ్ర‌హీం మ్యాన్ష‌న్ తో పాటు మ‌రో ఐదు స్థిరాస్థుల‌ను మంగ‌ళ‌వారం వేలం వేశారు అధికారులు. ఆన్ లైన్ ద్వారా నిర్వ‌హించిన వేలంలో ఈ ఇల్లును ఢిల్లీకి చెందిన లాయ‌ర్ అజ‌య్ శ్రీ‌వాస్త‌వ్ రూ.11.20 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. ప్ర‌స్తుతం ఈ ఇల్లు మ‌హారాష్ట్ర‌లో  ర‌త్న‌గిరి జిల్లా‌లోని ముంబ్కే గ్రామంలో… Read More »

American election polls I ఫ‌లితంపై ప‌రేష‌న్‌!

By | November 6, 2020

వాషింగ్ట‌న్‌ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ముగిసి మూడ్రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ అధ్య‌క్ష పీఠం ఎక్కేది ఎవ‌రో ఇంకా తేల‌ట్టేదు. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న అమెరికా ఫ‌లితాలు విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో తెలియ‌క యావ‌త్తు ప్ర‌పంచాన్ని సందిగ్థంలోకి నెట్టివేసింది. చాలా రాష్ట్రాల్లో ఫ‌లితం వ‌చ్చేసినా జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ క‌రోలినా, అల‌స్కా, నెవాడాల్లో మాత్రం ఇంకా లెక్కింపు కొన‌సాగుతోంది. ఇవి తేలితే గానీ త‌దుప‌రి అమెరికా అధ్య‌క్షుడు ఎవ‌ర‌నేదానిపై స్ప‌ష్ట‌త రాదు. అయితే ఈ ఫ‌లితాలు ఇప్ప‌ట్లో… Read More »

us election update I విజ‌యం ముందే ప్ర‌క‌టించుకుంటున్న ట్రంప్ I ట్విట్ట‌ర్‌లో ట్రంప్ ట్విట్ తొల‌గింపు ఎందుకు?

By | November 4, 2020

USElection2020 వాషింగ్ట‌న్‌ : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు లాంఛ‌న‌మే అని అధ్య‌క్షుడు, రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ రోజు సాధించిన విజ‌యం అసాధార‌ణ‌మైన‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అత్య‌ద్భుతంగా మ‌ద్ద‌తు తెలిపినందుకు అమెరికా ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భారీ విజ‌యోత్స‌వానికి సిద్ధ‌మ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు. శ్వేత‌సౌధంలోని దాదాపు 250 మంది పార్టీ ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జ‌రుగుతోంద‌ని, గెలుపు సంబ‌రాల‌కు… Read More »