Business in New changes coming in 2021| 2021లో నూతన మార్పులు ఇవే!
Business in New changes coming in 2021| 2021లో నూతన మార్పులు ఇవే! 2020 సంవత్సరంలో కరోనా కారణంగా సగటు మనిషి జీవితంలో అనుకోని మార్పులు, చేర్పులు జీవన శైలిలో చేరాయి. విద్య, ఉపాధితో పాటు కుటుంబ బాంధ్యవాలలో చోటుచేసుకున్న మార్పుల ప్రస్తుతం అలానే కొనసాగుతున్నాయి. అయితే 2021 నూతన సంవత్సరంలో కూడా కొత్త మార్పులు వస్తున్నాయట. ఇందులో వాహనాలకు సంబంధించినవి కొన్ని కాగా, బ్యాకింగ్, టెలికాం రంగాలకు చెందిన కొన్ని ఉన్నాయట. FASTag tollతో… Read More »