vizag latest news in telugu| visakhapatnam news: సరదా కాస్త ప్రాణాలమీదకు..!
vizag latest news in telugu|visakhapatnam news: సరదా కాస్త ప్రాణాలమీదకు..! విశాఖపట్టణం : విశాఖపట్టణం పరిధిలో పెను ప్రమాదం నుంచి తప్పించు కున్నారు యువకులు. విషయానికి వస్తే యారడాలో తీరంలో ఆది వారం ఆటవి డుపుగా వెళ్లిన ఏడుగురు యువకులు సముద్రంలో ఈత కొడుతున్నారు. అదే సమయంలో అలల తాకిడి ఎక్కువ అవ్వడంతో వారిలో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. అనంతరం పిట్ల కొండ వద్ద రాళ్లల్లో యువకులు చిక్కుకున్నారు. మిగిలిన స్నేహితులు అప్రమత్తమై వెంటనే న్యూ […]
Continue Reading