Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖపట్టణంలో రౌడీషీటర్ దారుణ హత్య
Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖపట్టణంలో రౌడీషీటర్ దారుణ హత్య Visakhapatnam : విశాఖపట్టణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్లపాలెం సంతోషి మాత ఆలయం సమీపంలో సుభాన్ అనే రౌడీ షీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వెంకటేశ్వరనగర్ కాలనీలో నివాసముంటున్న సుభాన్ ను ఇంట్లోనే కత్తులతో నరికి హత్య చేశారు. హత్య అనంతరం ఇంటి తలుపుకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు ఘటనా… Read More »