autowala: guntur crime news autowala |అక్కడ ఆటో ఎక్కుతున్నారా జాగ్రత్త!
గుంటూరులో షాకింగ్ ఘటన గుంటూరు : దూర ప్రాంతాల నుంచి వచ్చి బస్సు దిగుతున్న ప్రయాణికులను టార్గెట్ చేస్తున్నారు ఓ ముఠా. గమ్య స్థానానికి తీసుకెళ్తామంటూ ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి దోచు కుంటున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. బస్టాండ్ దగ్గర మాటు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు వల విసిరి ఆటో ఎక్కించుకుంటారు. వాళ్లని నమ్మి ఆటో ఎక్కారా? ఇక అంతే సంగతలు. ఆటోను సగం దూరం పోనిచ్చి నిలువుదోపిడీ చేసి పరావుతారు. ప్రయాణికులను […]
Continue Reading