Minister Vellampalli Srinivas Comments

Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం!

Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం! Vijayanagaram: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రామ‌తీర్థంలో శ్రీ కోదండ‌రాముల వారి విగ్ర‌హం త‌ల గుర్తు తెలియ‌ని దుండ‌గులు తొల‌గించ‌డంపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆగ్ర‌హ జ్వాల‌లు పెరుగుతున్నాయి. ఈ ఘ‌ట‌న చిలికి చిలికి రాజ‌కీయా వాదోప‌వాదాలు చేసుకుని ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే వ‌ర‌కు వెళ్లాయి. శ‌నివారం వైసీపీ, టిడిపి, బిజెపి కార్య‌క‌ర్త‌లు, హిందూ ధ‌ర్మ ర‌క్ష‌ణ మండ‌లి వారు రామ‌తీర్థం వెళ్లి […]

Continue Reading
Ammavodi:Minister Nani Warning to

Ammavodi: Minister Nani Warning to Private School Owners|ప్రయివేట్ యాజ‌మాన్యాల‌కు మంత్రి హెచ్చ‌రిక‌

Ammavodi: Minister Nani Warning to Private School Owners|ప్రయివేట్ యాజ‌మాన్యాల‌కు మంత్రి హెచ్చ‌రిక‌ Machilipatnam: ఈ నెల 9వ తేదీన త‌ల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌గ‌నన్న అమ్మ ఒడి రెండో విడుత న‌గ‌దును ప్ర‌భుత్వం జ‌మ చేయ‌నుంది. ఆ డ‌బ్బులు ప‌డ‌క ముందే కొంంద‌రు ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు చెప్పినందుకు ఫీజులు త‌మ‌కు చెల్లించాల‌ని త‌ల్లిదండ్రుల‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుంద‌ని ఇది ఎంత మాత్ర‌మూ త‌గ‌ద‌ని రాష్ట్ర ర‌వాణా, స‌మాచార పౌర సంబంధాల […]

Continue Reading
Fake IPS officer arrested

Fake IPS officer arrested in Tirupathi | న‌కిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు

రూ.12 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం Fake IPS officer arrested in Tirupathi | న‌కిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు Tirupathi: 2020 లో కొద్ది గంట‌ల్లో ముగిసిపోతుండ‌గా ఓ న‌కిలీ ఐపిఎస్ అధికారి పోలీ సుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. తాను ఐపిఎస్ అధికారిన‌ని, హైద‌రాబాద్‌కు పోలీసు క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని చెబుతూ అధికారం చెలాయిస్తున్నాడు. త‌న‌కు ప్ర‌భుత్వంలో, రాజ ‌కీయ నాయ‌కుల‌తో బాగా ప‌రిచ‌యాలున్నాయ‌ని, తాను ఎవ‌రికైనా ఇసుక క్వారీలు, పిల్ల‌ల‌కు టిటిడి లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి […]

Continue Reading
TDP Leader Nandam Subbaiah Funeral

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌ Proddatur: సంచ‌ల‌నం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బ‌య్య అంత్య‌క్రియ‌లు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉద‌యం జ‌రిగాయి. ఇంటి నుంచి స్మ‌శానం వ‌ర‌కు సుబ‌య్య అంతిమ‌యాత్ర సాగింది. ఈ అంతిమ యాత్ర‌లో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. యాత్ర‌లో దారిపొడ‌వునా సుబ్బ‌య్య […]

Continue Reading
New Year Celebrations Banned in Hyderabad

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లు

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లుHyderabad: నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల దృష్ట్యా హైద‌రాబాద్ న‌గ‌రంలోని పోలీసులు ఆంక్ష‌లు విధించారు. సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలోని ఆంక్ష‌లు అమ‌ల‌వుతాయ‌ని పోలీసు అధికారులు వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 31న ఉద‌యం 11 గంట‌ల నుంచి 2021 జ‌న‌వ‌రి 1 తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ప్ర‌క‌టించింది. సైబ‌ర్ ట‌వ‌ర్స్‌, గ‌చ్చిబౌలి, బ‌యోడైవ‌ర్సిటీ, జేఎన్‌టియూ, […]

Continue Reading
Rowdy Sheeter Murdered in Visakhapatnam

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌ Visakhapatnam : విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్ల‌పాలెం సంతోషి మాత ఆల‌యం స‌మీపంలో సుభాన్ అనే రౌడీ షీట‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో నివాస‌ముంటున్న సుభాన్ ను ఇంట్లోనే క‌త్తుల‌తో న‌రికి హ‌త్య చేశారు. హ‌త్య అనంత‌రం ఇంటి త‌లుపుకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.పోలీసులు ఘ‌ట‌నా […]

Continue Reading
new year celebrations banned in

new year celebrations banned in vijayawada | న‌గ‌రంలో న్యూయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీ

new year celebrations banned in vijayawada | న‌గ‌రంలో న్యూయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీvijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కోవిడ్ రెండో ద‌శ‌తో పాటు క‌రోనా కొత్త ర‌కం స్ట్రెయిన్ వ్యాప్తి కార‌ణం దృష్ట్యా విజ‌య‌వాడ‌లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు అనుమ‌తి లేద‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీ‌నివాసులు వెల్ల‌డించారు. న‌గ‌రంలోని బంద‌రు రోడ్డులో జ‌నాలు గుమ్మిగూడ‌టం, రోడ్ల‌పైకి వ‌చ్చి కేక్ కోయ‌డం లాంటివి నిషేధించిన‌ట్టు తెలిపారు. 31న రాత్రి 10 గంట‌ల‌క‌ల్లా న‌గ‌రంలోని […]

Continue Reading
Kavali: Police arrested

Kavali: Police arrested two theif | kavali news in telugu | దేవాల‌యాల్లో హుండీలే వాళ్ల టార్గెట్‌

kavali : గ‌త కొన్ని రోజులుగా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న దేవాల‌యాల్లో హుండీలు చోరీకి గుర‌వ్వ‌తున్నాయి. ఈ కేసు విష‌యంలో స్థానిక పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం స‌వాల్‌గా మారింది. దేవాల‌యాల్లో హుండీల‌నే వాళ్లు టార్గెట్ చేసిన‌ట్టు పోలీసులు అనుమానించారు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు నిఘా వేసిన కావ‌లి 1వ ప‌ట్ట‌ణ పోలీసులు నిందితుల‌ను ప‌ట్ట‌కున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్ని రోజులుగా దేవాల‌యాల్లో హుండీలు ప‌గ‌ల‌గొట్టి డ‌బ్బులు దోచేస్తున్న, ఇద్ద‌రి నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు డిఎస్పీ […]

Continue Reading
TDP Leader Murder in Kadapa

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపి నేత దారుణ హ‌త్య‌

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపినేత దారుణ హ‌త్య‌Proddatur: టిడిపి నేత దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌ల‌వారి ప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. టిడిపి నేత‌ను ప్ర‌భుత్వ ఇళ్ల స్థ‌లాల ప్లాట్ల వ‌ద్ద దుండ‌గులు అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. అత్యంత మార‌ణాయుధాల‌తో దాడి చేయ‌డంతో నందం సుబ్బ‌య్య త‌ల చిద్ర‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు […]

Continue Reading
Rajanikanth latest news: Rajanikanth announces

Rajanikanth latest news: Rajanikanth announces he will not start a political partyఅభిమానులూ క్ష‌మించండి: ర‌జ‌నీకాంత్‌

Rajanikanth latest news: Rajanikanth announces he will not start a political partyఅభిమానులూ క్ష‌మించండి: ర‌జ‌నీకాంత్‌ Chennai : సూప‌ర్ స్టార్ త‌మిళ త‌లైవా ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం కోలుకున్న‌ప్ప‌టికీ వ‌య‌స్సు రిత్యా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో కొత్త పార్టీ పెట్టేందుకు స‌న్న‌హాలు చేశారు. అయితే అనారోగ్య స‌మ‌స్య వ‌ల్ల ప్ర‌స్తుతానికి పార్టీ పెట్ట‌డం లేద‌ని, త‌న‌ను అభిమానులు క్ష‌మించాల‌ని ఓ […]

Continue Reading