Toll Plaza: Heavy traffic jam on Vijayawada-Hyderabad National Highway | నగరానికి పయనం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్!
Toll Plaza: Heavy traffic jam on Vijayawada-Hyderabad National Highway | నగరానికి పయనం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్!Hyderabad: సంక్రాంతి పండుగ హడావుడి సంతోషంగా ముగిసింది. పిండి వంటలతో, పచ్చళ్ల సీసాలతో నగరానికి మళ్లీ ప్రయాణం మొదలైంది. పండక్కి సొంతూరుకు వెళ్లిన జనం తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో సొంతూ ఊర్లకు వెళ్లి బంధుమిత్రులతో ఆనందంగా గడిపి సంక్రాంతి పండుగ చేసుకున్న పలువురు […]
Continue Reading