Nalgonda crime: road accident in Nalgonda district | నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Nalgonda crime: road accident in Nalgonda district Nalgonda: వారంతా రోజూ కష్టపడితే కాని పూట గడవని కూలీలు. అలాంటి కుటుంబాల్లో మృత్యువు తొంగి చూసింది. పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న కూలీల ఆటో..నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగిడిపేట వద్ద గొర్రెలు తీసుకెళుతున్న బొలెరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 9 మంది మృతి చెందారు. ఆటో డ్రైవర్ తో సహా మరో […]
పూర్తి వార్త చదవండి