AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani | తిట్ల మీద ఉన్న ప‌ట్టు శాఖ‌పై లేదు: అచ్చె‌న్నాయుడు

AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani Amaravathi: రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర అధ్య‌క్షులు, మాజీ మంత్రి, టిడిపి శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత కింజార‌పు అచ్చెన్నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. బూతులు మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివ‌రి ద‌శ‌కు చేరింద‌ని విమ‌ర్శించారు. […]

Continue Reading

Chandrababu Naidu apologized to the people | Paritala (Krishna) Latest news |క్ష‌మించమ‌ని ప్ర‌జ‌ల‌ను కోరిన చంద్ర‌బాబు నాయుడు

Chandrababu Naidu apologized to the people | Paritala (Krishna) Latest news |క్ష‌మించమ‌ని ప్ర‌జ‌ల‌ను కోరిన చంద్ర‌బాబు నాయుడుParitala(Krishna) : జ‌గ‌న్ ఆడుతున్న నాట‌కాలు న‌మ్మి పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఓట్లేశార‌ని, తానేం త‌ప్పు చేశానో త‌న‌కు తెలీద‌ని టిడిపి అధినేత‌, మాజీ ముఖ్య‌మ‌త్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ప్ర‌జ‌లంతా అభివృద్ధి చెందాల‌నే త‌న తాప‌త్ర‌యం అని, ఆ విధంగానే కృషి చేశాన‌ని చెప్పారు. అదే తాను చేసిన త‌ప్పైతే త‌న‌ను క్ష‌మించాల‌ని కోరారు. […]

Continue Reading

Elections of local bodies | yanamala ramakrishnudu | స్థానిక సంస్థ‌ల ఎన్నిల‌కు నిర్వ‌హించాల్సిందే: య‌న‌మ‌ల‌

Elections of local bodies | yanamala ramakrishnudu | స్థానిక సంస్థ‌ల ఎన్నిల‌కు నిర్వ‌హించాల్సిందే: య‌న‌మ‌ల‌Amaravati: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలిపారు.ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఏపిలో ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ‌రాద‌ని, త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆర్టిక‌ల్‌243ఏ, ఆర్టిక‌ల్ 243కె(1) ప్ర‌కారం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారం ఈసిదేన‌ని పేర్కొన్నారు. […]

Continue Reading

AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టి

AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్ర‌బాబుకు మేలు చేకూర్చ‌డానికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప్ర‌య‌త్నాలు: అంబ‌టిTadepalligudem: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ ప్ర‌క‌ట‌న చేసిన కొద్ది గంట‌ల‌కే ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా ప్ర‌భావం ఉంద‌ని, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌చ్చే స‌మ‌యంలో ఎన్నిక‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో వందంటూ ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు, వైస్సాఆర్‌సీపీ నాయ‌కులు […]

Continue Reading
Gudivada: Attack on poker sites

Gudivada: Attack on poker sites in Gudivada | మంత్రికొడాలి నానిపై ప్ర‌తిప‌క్షాల మాట‌ల యుద్ధం!

Gudivada: Attack on poker sites in Gudivada | మంత్రికొడాలి నానిపై ప్ర‌తిప‌క్షాల మాట‌ల యుద్ధం!Gudivada: గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నందివాడ మండ‌లం త‌మిర్శ‌-దొండ‌పాడు గ్రామాల మ‌ధ్య ఉన్న ‌ పేకాట స్థావ‌రాల‌పై సోమ‌వారం ఎస్ఈబీ పోలీసు అధికారులు మెరుపు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో కోట్ల‌ల్లో డ‌బ్బులతో పాటు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. మంత్రి కొడాలి నాని నే ఈ పేకాట శిబిరాలు […]

Continue Reading
Minister Vellampalli Srinivas Comments

Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం!

Minister Vellampalli Srinivas Comments On Ashok Gajapathi Raju|మంత్రి వెల్లంప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం! Vijayanagaram: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రామ‌తీర్థంలో శ్రీ కోదండ‌రాముల వారి విగ్ర‌హం త‌ల గుర్తు తెలియ‌ని దుండ‌గులు తొల‌గించ‌డంపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆగ్ర‌హ జ్వాల‌లు పెరుగుతున్నాయి. ఈ ఘ‌ట‌న చిలికి చిలికి రాజ‌కీయా వాదోప‌వాదాలు చేసుకుని ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే వ‌ర‌కు వెళ్లాయి. శ‌నివారం వైసీపీ, టిడిపి, బిజెపి కార్య‌క‌ర్త‌లు, హిందూ ధ‌ర్మ ర‌క్ష‌ణ మండ‌లి వారు రామ‌తీర్థం వెళ్లి […]

Continue Reading
TDP Leader Nandam Subbaiah Funeral

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌ Proddatur: సంచ‌ల‌నం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బ‌య్య అంత్య‌క్రియ‌లు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉద‌యం జ‌రిగాయి. ఇంటి నుంచి స్మ‌శానం వ‌ర‌కు సుబ‌య్య అంతిమ‌యాత్ర సాగింది. ఈ అంతిమ యాత్ర‌లో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. యాత్ర‌లో దారిపొడ‌వునా సుబ్బ‌య్య […]

Continue Reading
TDP Leader Murder in Kadapa

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపి నేత దారుణ హ‌త్య‌

TDP Leader Murder in Kadapa at Proddatur| TDP Leader Nandam Subbaiah Murdered టిడిపినేత దారుణ హ‌త్య‌Proddatur: టిడిపి నేత దారుణ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌ల‌వారి ప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. టిడిపి నేత‌ను ప్ర‌భుత్వ ఇళ్ల స్థ‌లాల ప్లాట్ల వ‌ద్ద దుండ‌గులు అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. అత్యంత మార‌ణాయుధాల‌తో దాడి చేయ‌డంతో నందం సుబ్బ‌య్య త‌ల చిద్ర‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు […]

Continue Reading