Smuggling gang arrested | Nellore Crime | పూడుపాముల స్మగ్లింగ్ ముఠా అరెస్టు
Smuggling gang arrested | Nellore Crime | పూడుపాముల స్మగ్లింగ్ ముఠా అరెస్టుNellore : కోట్లు విలువ చేసే పూడుపాములను ఓ స్మగ్లింగ్ ముఠా రాష్ట్రాలు దాటిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వారు పట్టుబడటం లేదు. అయితే ఆంధ్రా, తమిళనాడు పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. పూడుపాములను అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లింగ్ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటగిరి లో అటవీ శాఖ జిల్లా అధికారి షణ్ముఖకుమార్ […]
Continue Reading