Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమలకు రాష్ట్రపతి రాక
Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమలకు రాష్ట్రపతి రాక తిరుపతి : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమలకు రానున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం సతీసమేతంగా ఆయన తిరుమ లకు రానున్నారు. దర్శనానంతరం అదే రోజున ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. మరోవైపు రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా […]
పూర్తి వార్త చదవండి