New Year Celebrations Banned in Hyderabad|న్యూయర్ వేడుకలు: హైదరాబాద్‌లో ఆంక్షలు అమలు
New Year Celebrations Banned in Hyderabad|న్యూయర్ వేడుకలు: హైదరాబాద్‌లో ఆంక్షలు అమలుHyderabad: నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఆంక్షలు అమలవుతాయని పోలీసు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 31న ఉదయం 11 గంటల నుంచి 2021 జనవరి 1 తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టియూ, […]
Continue Reading