TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న నారా లోకేష్
TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న నారా లోకేష్ Proddatur: సంచలనం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బయ్య అంత్యక్రియలు కడప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉదయం జరిగాయి. ఇంటి నుంచి స్మశానం వరకు సుబయ్య అంతిమయాత్ర సాగింది. ఈ అంతిమ యాత్రలో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యాత్రలో దారిపొడవునా సుబ్బయ్య… Read More »