Commitment Movie Telugu| Tejaswi Madivada News| టాలీవుడ్లో బయటకు వచ్చిన మరో సంచలన వార్త!
Commitment Movie Teluguతెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నటి, హీరోయిన్ తేజస్వి సంచలనమైన విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్లో తెలుగుమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అనే విషయంపై కొన్ని ఆసక్తికర విష యాలు తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదని, ఇక్కడ పడుకోవడానికి కూడా సిద్ధపడే ఉండాలని చెప్పుకొచ్చింది. ఐస్క్రీమ్ లాంటి సినిమాలతో తేజస్వి టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం […]
Continue Reading