teenmaar mallanna: నిరుపేద తల్లి కలను నెరవేర్చిన తీన్మార్ మల్లన్న|గృహ ప్రవేశం చేసిన తీన్మార్ మల్లన్న
teenmaar mallanna: నిరుపేద తల్లి కలను నెరవేర్చిన తీన్మార్ మల్లన్న|గృహ ప్రవేశం చేసిన తీన్మార్ మల్లన్నHyderabad: తెలంగాణ బిడ్డ..ప్రజల తరపున దెబ్బలాడే గొంతుక.. అన్యాయాన్ని నిగ్గదీసే దమ్మున్నజర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నిరుపేద కుటుంబం ఆశను నెరవేర్చారు. కరోనా సమయంలో ఎంతో మంది కూడు, గుడ్డ లేక నిరాశ్రాయులైన పేద ప్రజల్లో ఒక కుటుంబం అన్నా అంటూ తీన్మార్ మల్లన్నను […]
Continue Reading