Ammavodi: Minister Nani Warning to Private School Owners|ప్రయివేట్ యాజమాన్యాలకు మంత్రి హెచ్చరిక
Ammavodi: Minister Nani Warning to Private School Owners|ప్రయివేట్ యాజమాన్యాలకు మంత్రి హెచ్చరిక Machilipatnam: ఈ నెల 9వ తేదీన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జగనన్న అమ్మ ఒడి రెండో విడుత నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఆ డబ్బులు పడక ముందే కొంందరు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు చెప్పినందుకు ఫీజులు తమకు చెల్లించాలని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందని ఇది ఎంత మాత్రమూ తగదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల […]
Continue Reading