The Second Wave Has Begun In India | భారత్లో మరో లాక్డౌన్ తప్పదా?
సీసీఎంబీ డైరెక్టర్ చెబుతున్న వాస్తవం ఏమిటి? The Second Wave Has Begun In India | భారత్లో మరో లాక్డౌన్ తప్పదా?న్యూఢిల్లీ : కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. మానవ తప్పిదాల వల్ల కరోనా చాలా చోట్ల విజృంభిస్తుందన్న ఆయన ప్రస్తుతం భార్త్లో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు. ఈ సెకండ్ వేవ్ అంటే భయపడటానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ […]
Continue Reading