Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్ తగలనుందా?
Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్ తగలనుందా? Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. బిజెపి పార్టీలో చేరేందుకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సన్నహాలు చేస్తున్నారనేది సమాచారం. ఈ నేపథ్యంలో రాజ్‌గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని కూడా వ్యాఖ్యలు చేశారు. రాజజ్గోపాల్ రెడ్డి ఇలా మాట్లాడటానికి అసలు కారణం ఏమిటి? సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టిపిసిసి పదవి […]
Continue Reading