Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న సైన్యంకు దీపావళి శుభాకాంక్షలు
యుద్ద ట్యాంకర్‌పై ప్రధాని మోడీ Narendra Modi Telugu News | దేశంకు దీపాలై వెలుగు నిస్తున్న సైన్యంకు దీపావళి శుభాకాంక్షలు జైసల్మేర్ : సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న వీర జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండుగ జరుపుకున్నాఉ. శనివారం ఉదయం రాజస్థాన్ లోని జైసల్మేర్ వెళ్లిన ప్రధాని అక్కడ లోంగేవాలా పోస్ట్ లోని జవాన్లను కలిశారు. సైనికులకు మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యుద్ధ ట్యాంకర్‌పై ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను […]
Continue Reading