success stories in telugu| Indian tribal life style:మా బతుకులు మారవా?
success stories in telugu| Indian tribal life style:మా బతుకులు మారవా?విశాఖపట్టణం : స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పల్లెటూర్ల పరిస్థితి ఏమాత్రమూ మారడం లేదు. గ్రామాలకు తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిధులు కేటాయిస్తున్నామని గొప్పలు చెప్పుకొని ప్రచారాలు చేసుకునే ప్రజాప్రతినిధులు ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనేది ప్రత్యక్షంగా వెలుగుచూస్తున్న గిరిజనుల బాధలను బట్టి ప్రపంచానికి తెలుస్తోంది. “మా గ్రామాలు అసలు ఎక్కడున్నాయో గ్రామ సచివాలయం అధికారులకు, ప్రజాప్రతినిధులకే […]
Continue Reading