Lovers' suicide in Guntur-min

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌Guntur: ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి లో సోమ‌వారం చోటుచేసుకుంది. స‌త్తెన‌ప‌ల్లి వివేకానంద న‌గ‌ర్ లో ప్రేమికులు చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. ఇంట‌ర్ చ‌దువుతున్న ప్ర‌దీప్తి, తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తున్న కిర‌ణ్ కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద‌లు నిరాక‌రించ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందారు. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి చేసుకోని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌తో […]

పూర్తి వార్త చ‌ద‌వండి

CM YS Jaganmohan Reddy participating in the Gopuja | కామ‌ధేను పూజ‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

CM YS Jaganmohan Reddy participating in the Gopuja | కామ‌ధేను పూజ‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిGuntur: క‌నుమ పండుగ సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల ఆధ్వ‌ర్యంలో గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట లో శుక్ర‌వారం నిర్వ‌హించిన కామ‌ధేను పూజ (గోపూజ‌)లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోమ‌న్ రెడ్డి పాల్గొన్నారు. పంచ‌క‌ట్టు, కండువాతో కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ముఖ్య‌మంత్రి ప్రాంగ‌ణంలో ఉన్న గోమాత‌లు, నందీశ్వ‌రులు(ఎద్దు) అలంక‌ర‌ణ‌లు చూశారు. అనంత‌రం గో పూజ‌కు గోత్ర నామాల‌తో ఆయ‌న సంక‌ల్పం […]

పూర్తి వార్త చ‌ద‌వండి

autowala: guntur crime news autowala |అక్క‌డ ఆటో ఎక్కుతున్నారా జాగ్ర‌త్త‌!

గుంటూరులో షాకింగ్ ఘ‌ట‌న‌ గుంటూరు : దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి బ‌స్సు దిగుతున్న ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేస్తున్నారు ఓ ముఠా. గ‌మ్య స్థానానికి తీసుకెళ్తామంటూ ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి దోచు కుంటున్న ముఠా ఆట‌క‌ట్టించారు పోలీసులు. బ‌స్టాండ్ ద‌గ్గ‌ర మాటు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు వ‌ల విసిరి ఆటో ఎక్కించుకుంటారు. వాళ్ల‌ని న‌మ్మి ఆటో ఎక్కారా? ఇక అంతే సంగ‌త‌లు. ఆటోను స‌గం దూరం పోనిచ్చి నిలువుదోపిడీ చేసి ప‌రావుతారు. ప్ర‌యాణికుల‌ను […]

పూర్తి వార్త చ‌ద‌వండి