FASTag Pay Highway Toll Online in Telugu News| ఫాస్టాగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
FASTag Pay Highway Toll Online in Telugu News| ఫాస్టాగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలున్యూఢిల్లీ : దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహనచట్టంలో మార్పలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… Read More »