Fake IPS officer arrested in Tirupathi | నకిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు
రూ.12 లక్షల నగదు స్వాధీనం Fake IPS officer arrested in Tirupathi | నకిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు Tirupathi: 2020 లో కొద్ది గంటల్లో ముగిసిపోతుండగా ఓ నకిలీ ఐపిఎస్ అధికారి పోలీ సులకు పట్టుబడ్డాడు. తాను ఐపిఎస్ అధికారినని, హైదరాబాద్కు పోలీసు కమిషనర్గా పనిచేస్తున్నానని చెబుతూ అధికారం చెలాయిస్తున్నాడు. తనకు ప్రభుత్వంలో, రాజ కీయ నాయకులతో బాగా పరిచయాలున్నాయని, తాను ఎవరికైనా ఇసుక క్వారీలు, పిల్లలకు టిటిడి లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి […]
Continue Reading