YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుపతి ఎంపీ బరిలో వైసీపీ తరపున సీఎం జగన్ ఫిజియోథెరిపిస్టు?
YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుపతి ఎంపీ బరిలో వైసీపీ తరపున సీఎం జగన్ ఫిజియోథెరిపిస్టు? తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. తిరుపతి ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికకు అన్ని పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించారు బల్లి దుర్గా ప్రసాద్‌రావు. అప్పట్లో తన ప్రత్యర్థి పనబాక లక్ష్మీపై సుమారు 2.28… Read More »