Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాలయాలను రక్షించడంలో ప్రభుత్వం విఫలం
Janasena: Desecration of idols of Gods is a govt’s failure|దేవాలయాలను రక్షించడంలో ప్రభుత్వం విఫలంRajamahendravaram: ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విగ్రహాల దాడి ఘటన వెలుగు చూసింది. నూతన సంవత్సరం లో కి ప్రవేశించిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటన మరో సారి రాజకీయంగా విమర్శలకు, ప్రతివిమర్శలకు దారి తీసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. […]
Continue Reading