Tag Archives: Crime News

Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?

By | January 27, 2021

Swamiji Murder In Chittoor | Chittoor Crime News | హ‌త్య‌కు గురైన స్వామీజీ? వివాద‌మే కార‌ణమా?Chittoor : స్వామీజీ హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా ఐరాల మండ‌లం, చుక్క‌వారి ప‌ల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకుంది. చిత్తూరు నుండి పీలేరు వెళ్లే రోడ్డు లో చుక్క‌వారిప‌ల్లి గ్రామంలో ఉన్న శివాల‌యంలో అచ్యుతానంద స్వామి ఉంటున్నారు. నిన్న రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేసిన‌ట్టు తెలుస్తోంది. భూ వివాద‌మే ప్రాణం తీసింది: సోదరుడు… Read More »

Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu | త‌మిళ‌నాడులో ముతూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ

By | January 22, 2021

Armed gang Robbery in Muthoot finance branch in Tamil Nadu TamilNadu: త‌మిళ‌నాడులో భారీ దొంగ‌త‌నం చోటుచేసుకుంది. క్రిష్ట‌గిరి జిల్లా హోసూర్‌- బ‌గ‌లూరు రోడ్డు వ‌ద్ద ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్ బ్రాంచ్‌లోకి చొర‌బ‌డ్డ దుండ‌గులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లిన‌ట్టు పోలీసులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్ర‌వారం ఉద‌యం సిబ్బంది బ్రాంచ్‌ను తెరిచారు. కాసేప‌టికే క‌స్ట‌మ‌ర్ల రూపంలో దుండ‌గ‌లు ముత్తూట్‌ ఫైనాన్స్… Read More »

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌

By | January 18, 2021

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌Guntur: ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి లో సోమ‌వారం చోటుచేసుకుంది. స‌త్తెన‌ప‌ల్లి వివేకానంద న‌గ‌ర్ లో ప్రేమికులు చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. ఇంట‌ర్ చ‌దువుతున్న ప్ర‌దీప్తి, తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తున్న కిర‌ణ్ కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద‌లు నిరాక‌రించ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందారు. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి చేసుకోని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌తో… Read More »

The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌

By | January 18, 2021

The Pregnant Woman is worried that the unborn baby has disappeared | గ‌ర్భంలోని శిశువు మాయమైదంటూ మ‌హిళ ఆందోళ‌న‌Tirupathi: తిరుప‌తి ప్ర‌సూతి ఆసుప‌త్రిలో ఓ మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌ల‌తో తీవ్ర ‌క‌ల‌క‌లం రేగింది. చివ‌రికి ఈ వ్య‌వ‌హారం పోలీసుస్టేష‌న్ కు చేరింది. తిరుప‌తిలోని ప్ర‌భుత్వ ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో ఓ మ‌హిళ త‌న గ‌ర్భంలోని శిశువును మాయం చేశారంటూ గొడ‌వ‌కు దిగింది. డాక్ట‌ర్ల‌పై స‌ద‌రు మ‌హిళ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం తిరుప‌తి ప్ర‌సూతి ఆస్ప‌త్రిలో… Read More »

Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌

By | January 16, 2021

‌Rajamahendravaram: Rowdy sheeter brutally murdered in Rajamahendravaram :రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో  రౌడీ షీట‌ర్ దారుణ హ‌త్య‌Rajamahendravaram: రాజ‌మ‌ హేంద్ర‌వ‌రంలో దారుణ హ‌త్య చోటు చేసుకుంది.  పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఓ రౌడీ షీట‌ర్ అతికిరాత‌కంగా హ‌త్య‌చేయ‌బ‌డ్డాడు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేపుతోంది. రాజ‌మహేంద్ర‌వ‌రం మూడో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆదెమ్మ దిబ్బ బి- బ్లాక్ ప్రాంతానికి చెందిన రౌడీషీట‌ర్ కంచిపాటి స‌తీష్‌(25)… Read More »

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

By | January 15, 2021

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నంNizamabad : ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో ఎంపిడిఓగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న భార‌తిని అధికారులు కొద్ది రోజుల క్రితం డిప్యూటేష‌న్ మీద సిరికొండ కు బ‌దిలీ చేశారు. అయితే కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా తాను సిరికొండ వెళ్ల‌లేన‌ని, కొన్ని రోజుల వ‌ర‌కు డిప్యూటేష‌న్ నిలిపివేయాల‌ని ఆమె ప‌లుమార్లు అధికారుల‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు.… Read More »

Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

By | January 8, 2021

  Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టుNellore : కోట్లు విలువ చేసే పూడుపాముల‌ను ఓ స్మ‌గ్లింగ్ ముఠా రాష్ట్రాలు దాటిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వారు ప‌ట్టుబ‌డ‌టం లేదు. అయితే ఆంధ్రా, త‌మిళ‌నాడు పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేశారు. పూడుపాముల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న స్మ‌గ్లింగ్ ముఠాను ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి లో అట‌వీ శాఖ జిల్లా అధికారి షణ్ముఖ‌కుమార్… Read More »

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌

By | December 31, 2020

TDP Leader Nandam Subbaiah Funeral Completed |నందం సుబ్బ‌య్య అంతిమ‌ యాత్ర‌లో పాల్గొన్న నారా లోకేష్‌ Proddatur: సంచ‌ల‌నం సృష్టించిన టిడిపి నేత నందం సుబ్బ‌య్య అంత్య‌క్రియ‌లు క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో గురువారం ఉద‌యం జ‌రిగాయి. ఇంటి నుంచి స్మ‌శానం వ‌ర‌కు సుబ‌య్య అంతిమ‌యాత్ర సాగింది. ఈ అంతిమ యాత్ర‌లో టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. యాత్ర‌లో దారిపొడ‌వునా సుబ్బ‌య్య… Read More »

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

By | December 30, 2020

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌ Visakhapatnam : విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్ల‌పాలెం సంతోషి మాత ఆల‌యం స‌మీపంలో సుభాన్ అనే రౌడీ షీట‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో నివాస‌ముంటున్న సుభాన్ ను ఇంట్లోనే క‌త్తుల‌తో న‌రికి హ‌త్య చేశారు. హ‌త్య అనంత‌రం ఇంటి త‌లుపుకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.పోలీసులు ఘ‌ట‌నా… Read More »

Kavali: Police arrested two theif | kavali news in telugu | దేవాల‌యాల్లో హుండీలే వాళ్ల టార్గెట్‌

By | December 29, 2020

kavali : గ‌త కొన్ని రోజులుగా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్న దేవాల‌యాల్లో హుండీలు చోరీకి గుర‌వ్వ‌తున్నాయి. ఈ కేసు విష‌యంలో స్థానిక పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం స‌వాల్‌గా మారింది. దేవాల‌యాల్లో హుండీల‌నే వాళ్లు టార్గెట్ చేసిన‌ట్టు పోలీసులు అనుమానించారు. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు నిఘా వేసిన కావ‌లి 1వ ప‌ట్ట‌ణ పోలీసులు నిందితుల‌ను ప‌ట్ట‌కున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొన్ని రోజులుగా దేవాల‌యాల్లో హుండీలు ప‌గ‌ల‌గొట్టి డ‌బ్బులు దోచేస్తున్న, ఇద్ద‌రి నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసిన‌ట్టు డిఎస్పీ… Read More »