new year celebrations banned in vijayawada | నగరంలో న్యూయర్ వేడుకలు నిషేధం : సీపీ
new year celebrations banned in vijayawada | నగరంలో న్యూయర్ వేడుకలు నిషేధం : సీపీvijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ రెండో దశతో పాటు కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తి కారణం దృష్ట్యా విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని బందరు రోడ్డులో జనాలు గుమ్మిగూడటం, రోడ్లపైకి వచ్చి కేక్ కోయడం లాంటివి నిషేధించినట్టు తెలిపారు. 31న రాత్రి 10 గంటలకల్లా నగరంలోని […]
Continue Reading