CM Jagan Command for Unlimited Network Services in AP | ఇక నుంచి నెట్వర్క్కు అంతరాయం ఉండొద్దు
CM Jagan Command for Unlimited Network Services in AP గ్రామాలకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఐటి, డిజిటల్ టెక్నాలజీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష Thadepalligudem : ‘గ్రామాల్లో అంతరాయాలు లేకుండా ఇంటర్నెంట్ నెట్ వర్క్ అందించాలి. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలి. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించవచ్చు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి.’ […]
పూర్తి వార్త చదవండి