Tag Archives: chittoor crime

Chittoor Murder News: Premonmadi Suicide | ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మ‌హ‌త్య‌

By | January 20, 2021

Chittoor Murder News: Premonmadi Suicide Chittoor: చిత్తూరులో సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమోన్మాది చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన యువ‌తి గాయ‌త్రీ ఘ‌ట‌న‌కు ముగింపు ప‌డింది. పైశాచికంగా దాడి చేసి హ‌త‌మార్చిన ప్రేమోన్మాది ఢిల్లీబాబు పెన‌మూరు అడ‌విలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చిత్తూరు జిల్లాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న యువ‌తి గాయ‌త్రి హ‌త్య వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది. త‌న‌ను ప్రేమించాలంటూ వేధిస్తూ గాయ‌త్రిని అతికిరాత‌కంగా క‌త్తితో దాడి చేసి హ‌త్య చేసిన ఢిల్లీబాబు… Read More »

Young woman brutally murdered | అత్యంత దారుణంగా యువ‌తిని హ‌త్య చేసిన ప్రేమోన్మాది

By | January 20, 2021

Young woman brutally murdered Chittoor: ఓ యువ‌తిని ప్రేమ పేరుతో వేధించి అత్యంత దారుణంగా హ‌త్య‌చేశాడు ఓ ప్రేమోన్మాది. అంతేకాకుండా యువ‌తిని గొంతుకోసి ప‌రార‌య్యాడు. యువ‌తి మృతితో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న కుటుంబ స‌భ్యులు యువ‌కుని ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం పెనుమూరు మండ‌లం తూర్పుప‌ల్లి గ్రామానికి చెందిన ష‌ణ్ముగ‌రెడ్డి, రాజేశ్వ‌రిల‌కు గాయ‌త్రి(19), శావ్ర‌ణి(15), ర‌క్షిత‌(13)… Read More »

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌

By | January 9, 2021

Village Secretariat employee committed suicide | chittoor crime | గ్రామ స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌Chittoor: స‌చివాల‌యం ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లంలో శ‌నివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ‌కృష్ణ తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..మ‌ద‌న‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌దిన్నె తండాకు చెందిన వేణుగోపాల్ నాయ‌క్ (24) ముల‌క‌ల‌చెరువు మండలంలోని కాలువ‌ప‌ల్లి స‌చివాల‌యంలో డిజిట‌ల్ అసిస్టెంట్ గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ముల‌క‌ల చెరువు వినాయ‌క్ న‌గ‌ర్‌లో ఒక ఇంటిలో అద్దెకు… Read More »