Abortion gang arrested | Gender determination test | నల్గొండలో అబార్షన్ ముఠా అరెస్టు
Abortion gang arrested | Gender determination test | నల్గొండలో అబార్షన్ ముఠా అరెస్టుNalgonda: నల్గొండ జిల్లాలో సంచలనమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ మహిళలకు అక్రమంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయిస్తూ అబార్షన్లకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రులను సీజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళలకు లింగ నిర్థారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ ముఠాను గుర్తించిన… Read More »