Wild Elephant attack on Farmer | Chitoor Forest | Injured Farmer | ఏనుగు దాడిలో రైతుకు తీవ్రగాయాలు
chittor : చిత్తూరు జిల్లా బంగారు పాల్యం మండలం టేకుమంద అటవీ ప్రాంతం, బండ్లదొద్ది గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు బీభత్సం చేసింది. బండ దొడ్డి గ్రామానికి చెందిన చంద్ర చారి అనే రైతుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గురువారం ఉదయం ఆవులను అడవిలోకి మేత కోసం లోపలికి వదిలాడు. సాయంత్రం ఆవులు ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో చంద్ర ఆచారి మరియు కుప్పయ్య ఇద్దరూ అడవి లోపలికి వెళ్లారు. ఆవులను వెతికే సమయంలో […]
పూర్తి వార్త చదవండి