Fake IPS officer arrested

Fake IPS officer arrested in Tirupathi | న‌కిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు

రూ.12 ల‌క్ష‌ల న‌గ‌దు స్వాధీనం Fake IPS officer arrested in Tirupathi | న‌కిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు Tirupathi: 2020 లో కొద్ది గంట‌ల్లో ముగిసిపోతుండ‌గా ఓ న‌కిలీ ఐపిఎస్ అధికారి పోలీ సుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. తాను ఐపిఎస్ అధికారిన‌ని, హైద‌రాబాద్‌కు పోలీసు క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్నాన‌ని చెబుతూ అధికారం చెలాయిస్తున్నాడు. త‌న‌కు ప్ర‌భుత్వంలో, రాజ ‌కీయ నాయ‌కుల‌తో బాగా ప‌రిచ‌యాలున్నాయ‌ని, తాను ఎవ‌రికైనా ఇసుక క్వారీలు, పిల్ల‌ల‌కు టిటిడి లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి […]

Continue Reading
Rowdy Sheeter Murdered in Visakhapatnam

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

Rowdy Sheeter Murdered in Visakhapatnam | విశాఖ‌ప‌ట్ట‌ణంలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌ Visakhapatnam : విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణం చోటుచేసుకుంది. తాటిచెట్ల‌పాలెం సంతోషి మాత ఆల‌యం స‌మీపంలో సుభాన్ అనే రౌడీ షీట‌ర్‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశారు. వెంక‌టేశ్వ‌ర‌న‌గ‌ర్ కాల‌నీలో నివాస‌ముంటున్న సుభాన్ ను ఇంట్లోనే క‌త్తుల‌తో న‌రికి హ‌త్య చేశారు. హ‌త్య అనంత‌రం ఇంటి త‌లుపుకు తాళం వేసి పారిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాస‌న రావ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.పోలీసులు ఘ‌ట‌నా […]

Continue Reading
new year celebrations banned in

new year celebrations banned in vijayawada | న‌గ‌రంలో న్యూయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీ

new year celebrations banned in vijayawada | న‌గ‌రంలో న్యూయ‌ర్ వేడుక‌లు నిషేధం : సీపీvijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కోవిడ్ రెండో ద‌శ‌తో పాటు క‌రోనా కొత్త ర‌కం స్ట్రెయిన్ వ్యాప్తి కార‌ణం దృష్ట్యా విజ‌య‌వాడ‌లో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు అనుమ‌తి లేద‌ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీ‌నివాసులు వెల్ల‌డించారు. న‌గ‌రంలోని బంద‌రు రోడ్డులో జ‌నాలు గుమ్మిగూడ‌టం, రోడ్ల‌పైకి వ‌చ్చి కేక్ కోయ‌డం లాంటివి నిషేధించిన‌ట్టు తెలిపారు. 31న రాత్రి 10 గంట‌ల‌క‌ల్లా న‌గ‌రంలోని […]

Continue Reading
khammammeekosam logo

love affair: A girlfriend who resisted boyfriend seduction | ప్రియుడు శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు

love affair: A girlfriend who resisted boyfriend seduction | ప్రియుడు శోభనాన్ని అడ్డుకున్న ప్రియురాలు చిత్తూరు : ప్రియుడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ల‌గా ప్రియురాలు వెళ్లి శోభ‌నాన్ని అడ్డు‌కుంది. పెద్ద పంజాణి పోలీసు స్టేష‌న్‌లో ప్రియుడు మోసం చేశాడ‌ని ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు అయ్యింది. వివ‌రాల్లోకి వెళితే.. పెద్ద‌పంజాణి మండ‌లం కెళ‌వాతి గ్రామానికి చెందిన శ్రావ‌ణి (21), గంగ‌వ‌రం మండ‌లం మిట్ట‌మీద కుర‌ప్ప‌ల్లి గ్రామానికి చెందిన గ‌ణేష్ […]

Continue Reading
khammammeekosam logo

YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుప‌తి ఎంపీ బ‌రిలో వైసీపీ త‌ర‌పున సీఎం జ‌గ‌న్ ఫిజియోథెరిపిస్టు?

YCP announces Dr.Gurumurthy as Tirupathi YCP MP | తిరుప‌తి ఎంపీ బ‌రిలో వైసీపీ త‌ర‌పున సీఎం జ‌గ‌న్ ఫిజియోథెరిపిస్టు? తిరుప‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. తిరుప‌తి ఎంపీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక‌కు అన్ని పార్టీలు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించారు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌రావు. అప్ప‌ట్లో త‌న ప్ర‌త్య‌ర్థి ప‌న‌బాక లక్ష్మీపై సుమారు 2.28 […]

Continue Reading

Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి రాక‌

Tirupathi news today | Ram Nath kovind: 24న తిరుమ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి రాక‌ తిరుప‌తి : భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుమ‌ల‌కు రానున్నారు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నార్థం స‌తీస‌మేతంగా ఆయ‌న తిరుమ ‌ల‌కు రానున్నారు. ద‌ర్శ‌నానంత‌రం అదే రోజున ఆయ‌న ఢిల్లీకి తిరిగి వెళ్లిపోనున్నారు. మ‌రోవైపు రాష్ట్ర‌ప‌తి రానున్న నేప‌థ్యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కూడా […]

Continue Reading
vizag latest news in telugu

vizag latest news in telugu| visakhapatnam news: స‌ర‌దా కాస్త ప్రాణాల‌మీద‌కు..!

vizag latest news in telugu|visakhapatnam news: స‌ర‌దా కాస్త ప్రాణాల‌మీద‌కు..! విశాఖ‌ప‌ట్ట‌ణం : విశాఖ‌ప‌ట్ట‌ణం  ప‌రిధిలో పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించు కున్నారు యువ‌కులు. విష‌యానికి వస్తే యార‌డాలో తీరంలో ఆది వారం ఆట‌వి డుపుగా వెళ్లిన ఏడుగురు యువ‌కులు స‌ముద్రంలో ఈత కొడుతున్నారు. అదే స‌మ‌యంలో అల‌ల తాకిడి ఎక్కువ అవ్వ‌డంతో వారిలో ముగ్గురు యువ‌కులు కొట్టుకుపోయారు. అనంత‌రం పిట్ల కొండ వ‌ద్ద రాళ్ల‌ల్లో యువ‌కులు చిక్కుకున్నారు. మిగిలిన స్నేహితులు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే న్యూ […]

Continue Reading

autowala: guntur crime news autowala |అక్క‌డ ఆటో ఎక్కుతున్నారా జాగ్ర‌త్త‌!

గుంటూరులో షాకింగ్ ఘ‌ట‌న‌ గుంటూరు : దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి బ‌స్సు దిగుతున్న ప్ర‌యాణికుల‌ను టార్గెట్ చేస్తున్నారు ఓ ముఠా. గ‌మ్య స్థానానికి తీసుకెళ్తామంటూ ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి దోచు కుంటున్న ముఠా ఆట‌క‌ట్టించారు పోలీసులు. బ‌స్టాండ్ ద‌గ్గ‌ర మాటు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు వ‌ల విసిరి ఆటో ఎక్కించుకుంటారు. వాళ్ల‌ని న‌మ్మి ఆటో ఎక్కారా? ఇక అంతే సంగ‌త‌లు. ఆటోను స‌గం దూరం పోనిచ్చి నిలువుదోపిడీ చేసి ప‌రావుతారు. ప్ర‌యాణికుల‌ను […]

Continue Reading