Darsi: Linemen caught taking bribes | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్మెన్
Darsi: Linemen caught taking bribes | లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లైన్మెన్Darsi : లంచం తీసుకుంటూ ఓ లైన్మెన్ అవినీతి నిరోధక శాఖా అధికారులకు పట్టబడిన సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రాంజపల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతులు తమ పొలాల వద్ద రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కొద్ది కాలంగా లైన్ మెన్ లక్ష్మీనాయక్ను వేడుకుంటున్నారు. విద్యుత్ స్థభాలు ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని […]
పూర్తి వార్త చదవండి