Dubbaka MLA Raghunandan Rao questioned the government | కొమురవెల్లి మల్లన్నపై ఎందుకు ఇంత వివక్ష? | ఎమ్మెల్యే రఘునందన్‌రావు
Dubbaka MLA Raghunandan Rao questioned the government | కొమురవెల్లి మల్లన్నపై ఎందుకు ఇంత వివక్ష? | ఎమ్మెల్యే రఘునందన్‌రావుSiddipet: తెలంగాణ ముఖ్యమంత్రి కొమురవెల్లి మల్లన్న తీవ్ర అన్యాయం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నను కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేన్నైనా వంచిస్తాడని, ఇచ్చిన హామీలను మరిచిపోతారని ఇందుకు నిదర్శనం కొమురవెల్లి మల్లన్నే సాక్ష్యమని […]
పూర్తి వార్త చదవండి