Warangal: BJP leaders have expressed concern over the vaccination | వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన
Warangal: BJP leaders have expressed concern over the vaccination | వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన Warangal : వరంగల్ ఎంజీఎం వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు శనివారం ఆందోళన చేపట్టారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఫొటో లేకుండా ఫెక్లీలు ఏర్పాటు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు. ఈ సందర్భంగా ఆందోళన కారులు మాట్లాడుతూ […]
Continue Reading