Krishan District Latest News: Chicken bets | కోడి పందాల బరులు ధ్వంసం చేసిన పోలీసులు
Krishan District Latest News: Chicken bets | కోడి పందాల బరులు ధ్వంసం చేసిన పోలీసులుMylavaram: సంక్రాంతి పండుగకు కోడి పందాలకు కాలుదువ్వుతున్న పందెం రాయుళ్ల ఆట కట్టించేందుకు జిల్లా ఎస్పీ రవీంద్రనాద్ బాబు ఆదేశాలు జారీ చేయగా జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కోడి పందాలు వెయ్యాలని చూసినా, నిర్వహించినా, నిర్వహణకు బరులు సిద్ధం చేసినా కటకటాల పాలు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా రెడ్డిగూడెం , ఏ కొండూరు పోలీస్స్టేషన్ పరిధిలోని రంగాపురం, గోపాలపురం […]
Continue Reading