Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మహత్య
Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మహత్యGuntur: ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో సోమవారం చోటుచేసుకుంది. సత్తెనపల్లి వివేకానంద నగర్ లో ప్రేమికులు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ చదువుతున్న ప్రదీప్తి, తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న కిరణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దలు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపం చెందారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమికుల ఆత్మహత్యతో… Read More »