Chittoor Accident News: కాలువలో పడ్డ ద్విచక్ర వాహనం కర్నాటక వాసి మృతి
Chittoor Accident News: కాలువలో పడ్డ ద్విచక్ర వాహనం కర్నాటక వాసి మృతిChittoor : చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం పట్రపల్లి సమీపంలో కెజిఎఫ్ రోడ్డులో ఉన్న హంద్రీనీవా కాలువలో అర్థరాత్రి ద్విచక్ర వాహనం పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఉదయం రోడ్డుపై వెళుతున్న వారు గమనించి పోలీసులకు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి సీఐ ఎల్లమరాజు, ఎస్సై మహేష్ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసుల విచారణలో […]
పూర్తి వార్త చదవండి