Tag Archives: క్రైం

Road accident in Chittoor: బ‌స్సును ఢీకొట్టిన ద్విచ‌క్ర వాహ‌నం

By | January 16, 2021

Road accident in Chittoor: బ‌స్సును ఢీకొట్టిన ద్విచ‌క్ర వాహ‌నంChittoor: ఆర్‌టీసీ బ‌స్సును ద్విచ‌క్ర‌వాహ‌నం ఢీకొట్టిన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం స‌దుం మండ‌లం చెర‌కువారిప‌ల్లి పంచాయ‌తీ ప‌రిధిలోని జోగివారిప‌ల్లి స‌మీపంలో శ‌నివారం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా, ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. స‌దుం ఎస్ఐ ధ‌ర‌ణీద‌ర తెలిపిన వివ‌రాలు ప్ర‌కారం తిరుప‌తిలో రంగంపేట‌కు చెందిన చ‌ల‌ప‌తి ఈశ్వ‌ర్ రెడ్డి (23), స‌దుం మండ‌లం జోగివారిప‌ల్లి కి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి… Read More »

Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టు

By | January 8, 2021

  Smuggling gang arrested | Nellore Crime ‌| పూడుపాముల స్మ‌గ్లింగ్ ముఠా అరెస్టుNellore : కోట్లు విలువ చేసే పూడుపాముల‌ను ఓ స్మ‌గ్లింగ్ ముఠా రాష్ట్రాలు దాటిస్తున్నాయి. పోలీసులు ఎంత నిఘా వేసినా వారు ప‌ట్టుబ‌డ‌టం లేదు. అయితే ఆంధ్రా, త‌మిళ‌నాడు పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేశారు. పూడుపాముల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న స్మ‌గ్లింగ్ ముఠాను ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి లో అట‌వీ శాఖ జిల్లా అధికారి షణ్ముఖ‌కుమార్… Read More »