Leading Producer Doraswamy Raju has Passed Away | vmc doraswamy raju | ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు
Hyderabad: ప్రముఖ సినీ నిర్మాత, విఎంసీ అధినేత, కృత్రియం తేజం వి. దొరస్వామి రాజు హైదరాబాద్లోని బంజారా హిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం గుండె పోటుతో మృతిచెందారు. వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్ , విఎంసి 1కంపెనీ , విఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్) బహుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యవస్థాపకులు. వి.దొరస్వామి రాజు(విడిఆర్) చిత్ర నిర్మాత మాత్రమే కాదు. 1994లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు […]
Continue Reading