Police and Eff protestors clash outside Brackenefell school | ఆఫ్రికాలో పాఠశాలలో జాతి వివక్ష ఘర్షణ
Police and Eff protestors clash outside Brackenefell school | ఆఫ్రికాలో పాఠశాలలో జాతి వివక్ష ఘర్షణ BRACKENFELL : ఆఫ్రికా దేశంలో బ్రాకెన్ ఫెల్(BRACKENFELL) నగరంలోని ఓ పాఠశాలలో జరిగిన ప్రైవేటు ఫంక్షన్ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమానికి కేవలం శ్వేతజాతీయుల(తెల్లవారు)ను మాత్రమే అనుమతించడంతో నల్లజాతీ యులకు ఈ విషయం తెలిసింది. ఇది కాస్త సామాజిక మాధ్యమాల ద్వారా ఘర్షణకు దారి తీసింది. ఈ విషయమై ఈఎఫ్ఎఫ్ పార్టీకి చెందిన […]
Continue Reading