Category Archives: ప్ర‌త్యేక స్టోరీలు

Effect of traffic challans | Number plates problem | బండి ఒక‌రికి..బాదుడు మ‌రొక‌రికి

By | January 20, 2021

Effect of traffic challans | Number plates problem Hyderabad: ఏపీ 28 బిటి 4041. ఇది ఇక్క‌డ పార్క్ చేసి ఉన్న హోండా యాక్టివా టూ వీల‌ర్ నెంబ‌ర్‌. ఇది 2012 మోడ‌ల్ అయిన ఈ బండిని 2014లో ఖ‌మ్మం న‌గ‌రానికి చెందిన మారెడ్డి సీత అనే మ‌హిళ స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అప్ప‌టి నుంచి ఆ బండిపై ఖ‌మ్మం దాటి వెళ్లింది లేదు. కానీ ఈ… Read More »

2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు

By | January 7, 2021

2020 Funny Videos | Viral Videos Of 2020 Caught On Camera |కెమెరాలో రికార్డైన వైర‌ల్ వీడియోలు2020 సంవ‌త్స‌రం ప్ర‌పంచానికి చేదును రుచి చూపించి వెళ్లింది. అదే విధంగా కాస్త కొత్త‌ద‌నం, కాస్త ఫ‌న్నీ మూమెంట్స్‌ను కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో అందించింది. లాక్‌డౌన్ వ‌ల్ల అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం అవ్వ‌డం వ‌ల్ల కుటుంబంతో కొన్ని నెల‌ల పాటు సంపూర్ణంగా గ‌డిచే అవ‌కాశం వ‌చ్చింది. అదే సంద‌ర్భంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా టిక్‌టాక్‌, ఫేసుబుక్‌, ట్విట్ట‌ర్ లాంటి… Read More »

Top Ten Encounter Specialists in India| Best Super Police |గ‌బ్బ‌ర్ సింగ్ పోలీసులంటే వ‌ణుకు పుట్టాల్సిందే!

By | January 2, 2021

Top Ten Encounter Specialists in India| Best Super Police |గ‌బ్బ‌ర్ సింగ్ పోలీసులంటే వ‌ణుకు పుట్టాల్సిందే! Khammameekosam: దేశంలో పోలీసుల వ్య‌వ‌స్థ లేక‌పోతే దౌర్జ‌న్యాలు, దోపిడీలు, అత్యాచారాలు, హ‌త్య‌లు ఇష్టారాజ్యంగా పెరిగిపోయి ఉండేవి. నిత్యం ఎక్క‌డో ఒక చోట అక్క‌డ‌క్క‌డ ఇలాంటివి చోటుచేసుకుంటున్న‌ప్ప‌టికీ పోలీసులు ముఖ్య‌పాత్ర పోషించ‌డంతో స‌మాజంలో ప్ర‌తి వ్య‌క్తి కాస్త ప్ర‌శాంతంగా జీవిస్తున్నాడ‌నేది నిజ‌మెరిగిన స‌త్యం. పోలీసుల వృత్తిలో త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోయిన విషాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లూ… Read More »

COVID -19 Wolrdwide: 2020 in countries without coronavirus cases|2020లో క‌రోనా రాని దేశాలు!

By | December 31, 2020

COVID -19 Wolrdwide: 2020 in countries without coronavirus cases|2020లో క‌రోనా రాని దేశాలు!New Delhi : చైనాలోని వూహాన్ న‌గ‌రంలోని పుట్టి ప్ర‌పంచం అంతా వ్యాపించిన క‌రోనా వైర‌స్ ఈ 2020లో ప్ర‌జ‌ల‌కు కునుకు లేకుండా చేసింది. స‌మ‌స్త వినాశ‌నానికి దారి తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 52 ల‌క్ష‌ల‌కు పైగా క్రియాశీల కేసులు ఉండ‌గా, సుమారు 7 నెలలుగా ఈ అంటువ్యాధితో పోరాటం చేస్తూనే ఉంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) నిపుణులు కూడా… Read More »

Business in New changes coming in 2021| 2021లో నూత‌న మార్పులు ఇవే!

By | December 30, 2020

Business in New changes coming in 2021| 2021లో నూత‌న మార్పులు ఇవే! 2020 సంవ‌త్స‌రంలో క‌రోనా కార‌ణంగా స‌గ‌టు మ‌నిషి జీవితంలో అనుకోని మార్పులు, చేర్పులు జీవ‌న శైలిలో చేరాయి. విద్య‌, ఉపాధితో పాటు కుటుంబ బాంధ్య‌వాల‌లో చోటుచేసుకున్న మార్పుల ప్ర‌స్తుతం అలానే కొన‌సాగుతున్నాయి. అయితే 2021 నూత‌న సంవ‌త్స‌రంలో కూడా కొత్త మార్పులు వ‌స్తున్నాయ‌ట‌. ఇందులో వాహ‌నాల‌కు సంబంధించిన‌వి కొన్ని కాగా, బ్యాకింగ్‌, టెలికాం రంగాల‌కు చెందిన కొన్ని ఉన్నాయ‌ట‌. FASTag tollతో… Read More »

The Police Act 1861 I Section 29 Telugu I యాక్ట్ 1861 సెక్ష‌న్ 29 : గురించి తెలుసా!

By | November 16, 2020

సాధార‌ణంగా ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో ఎలాంటి అరెస్టులు చేయ‌కుండా పోలీసులు కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో సామాన్య వ్య‌క్తులను కొట్ట‌డం, దీంతో వారు పై అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డం లేదా ధ‌ర్నాలు చేయ‌డం, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం లాంటివి వార్త‌ల్లో, పేప‌ర్లో చూస్తూనే ఉన్నాం. అస‌లు పోలీసులు వారు కొట్టే అధికారం ఉందా? ఉంటే ఏ ఏ సంద‌ర్భాల్లో ఎలాంటి వ్య‌క్తుల‌ను కొట్టే అవ‌కాశం ఉంది. ఒక వేల కొడితే ఆ  అధికారుల‌పై ఎలాంటి పిటిష‌న్ వేయ‌వచ్చు.చ‌ట్టం ఏం చెబుతుంది?… Read More »

Karthika Masam 2020 Telugu Calendar I నిరంత జ్యోతి వెలిగే వైభ‌వ‌మైన కార్తీక మాసం ప్రారంభం!

By | November 15, 2020

దీపావ‌ళి పండుగ వ‌స్తూనే ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాన్ని త‌న‌తో తీసుకువ‌స్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్న‌త‌మైన‌ద‌ని పండితులు చెబుతారు. ఇటు శివ భ‌క్తులు, అటు వైష్ణ‌వి ప్రియులు కూడా కార్తీక మాసాన్ని ప‌ర‌మ ప‌విత్ర‌మైన‌దిగా భావిస్తారు. శివాల‌యాల్లో దీప‌తోర‌ణాలు, ఆకాశ‌దీపాలు, ప్ర‌త్యేక అభిషేకాలు, పూజ‌లు క‌నుల పండువ‌గా నిర్వ‌హిస్తారు. ఇక భ‌క్త జ‌న‌కోటి తెల్ల‌వారుజామున చ‌న్నీటి స్నానాలు, ఉప‌వాస దీక్ష‌లు, మ‌హిళా భ‌క్తులు కేదారేశ్వ‌ర నోములు చేస్తూ కార్తీక మాసం అంతా చాలా ప‌విత్ర‌మైన భావ‌న‌లో దేవుని… Read More »

Importance of Social Norms I Telugu I మ‌నం ప‌ట్టించుకోని సోష‌ల్ రూల్స్‌

By | November 12, 2020

క్రింద తెలిపిన కొన్ని అముల్య‌మైన వాఖ్యాలు ఎవ‌ర్నీ త‌క్కువ చేసి కాదు ఎక్కువ చేసి చెప్ప‌డం లేదు. జీవితంలో ప్ర‌తిఒక్క‌రికీ తెలియాల్సిన విష‌యాలుగా నేను కూడా పాటించాల్సిన విష‌యా లుగా మీ ముందుకు తీసుకొస్తున్నా. (ఈ మెస్సేజ్  వాట్సాప్ గ్రూపులో నుండి సేక‌రించ‌డం జ‌రిగింది. ముందుగా వారికి ధ‌న్య‌వాదాలు.) 1. ఒక‌రికి, రెండు సార్ల‌కు మించి అదే ప‌నిగా కాల్‌(ఫోన్‌) చేయ‌వ‌ద్దు. వారు స‌మాచారం ఇవ్వ‌క‌పోతే వారికి వేరే చాలా ముఖ్య‌మైన ప‌ని ఉంద‌ని అర్థం. 2.అవ‌త‌లి… Read More »

పావురంతో సందేశం..వందేళ్ల త‌ర్వాత వెలుగులోకి!

By | November 9, 2020

పారిస్‌ : ఒక్క క్లిక్‌.. ఒక్క షేర్‌… ప్ర‌పంచం మొత్తం ఒక్క క్ష‌ణంలో మ‌న‌సందేశాన్ని చూసి రిప్లై సెక‌న్లుల్లో ఇచ్చే ఆధునిక టెక్నాల‌జీ యుగంలో మ‌నం ఉన్నాం. ఎంత టెక్నాలజీ ఉన్నా కొన్ని మ‌ధురాను సంద‌ర్భాలు, ప్రేమ‌లు, ఆప్యాయ‌త‌లు, మాన‌వ‌త్వం, బంధుత్వాలు అనే కొన్ని ప‌దాలు కృతిమంగా, తాత్కాలికంగా రూపం మార్చుకున్నాయి. ఒక్క‌ప్పుడు ఒక చిన్న ఉత్త‌రం ముక్క పై సొంతంగా అక్ష‌రాల‌తో రాసి పోస్టు మాన్ ఇంటికి వ‌చ్చి ఇస్తే ఆ థ్రిల్లే వేరు క‌దా.… Read More »

ఆచార్య చాణిక్య నీతి: ఈ విష‌యాలు ఎట్టి ప‌రిస్థితుల్లో ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్దు..!

By | October 17, 2020

ఖ‌మ్మంమీకోసం: ఆచార్య చాణిక్యుడి చెప్పిన గొప్ప విష‌యాలను ప్ర‌తిఒక్క‌రూ ఒక్క‌సారి చ‌ద‌వండి. అవి ఏమిటంటే… మ‌న జీవితంలో  అత్యంత గోప్యంగా (ర‌హ‌స్యంగా)ఉండే  కొన్ని విష‌యాలు ఎవ్వ‌రికీ చెప్ప‌కూడ‌ద‌ని ఆచార్య  చాణిక్యుడు గొప్ప నీతి సూత్రం చెప్పారు.  ఈ లోకంలో బ్ర‌తికే నీకు ఎంత డ‌బ్బు ఉంది..! నీకు ఎంత ఆస్తి ఉంది?  నీకు ఎంత అప్పు ఉంది?  నీ కుటుంబం సంతోషంగా ఉండ‌టానికి అస‌లు కార‌ణం ఏమిటి?  నీ వ్యాపారానికి సంబంధించిన మూల ర‌హ‌స్యాల‌ను ఇత‌రుల‌కు ఎప్పుడూ… Read More »