Nagarjuna Sagar constituency by-election | Nagarjuna Sagar By-Election Notification | సాగ‌ర్ ఉప ఎన్నిక పై గురి?

Nagarjuna Sagar constituency by-election | Nagarjuna Sagar By-Election Notification | సాగ‌ర్ ఉప ఎన్నిక పై గురి?Nalgonda: నాగార్జున సాగ‌ర్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీల‌న్నీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి లోక్ స‌భ స్థానంతో పాటు వ‌స్తుందా? లేదా రెండుమూడు నెల‌లు త‌ర్వాత వస్తుందా? అనే విష‌యం సందిగ్థంలో ప‌డింది. టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య గ‌త ఏడాది […]

Continue Reading

teenmaar mallanna: నిరుపేద త‌ల్లి క‌ల‌ను నెర‌వేర్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌|గృహ ప్ర‌వేశం చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌

teenmaar mallanna: నిరుపేద త‌ల్లి క‌ల‌ను నెర‌వేర్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌|గృహ ప్ర‌వేశం చేసిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌Hyderabad: తెలంగాణ బిడ్డ..ప్ర‌జ‌ల త‌ర‌పున దెబ్బ‌లాడే గొంతుక‌.. అన్యాయాన్ని నిగ్గ‌దీసే ద‌మ్మున్నజ‌ర్న‌లిస్టు, క్యూ న్యూస్ అధినేత‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మ‌ల్ల‌న్న ఓ నిరుపేద కుటుంబం ఆశ‌ను నెర‌వేర్చారు. క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది కూడు, గుడ్డ లేక నిరాశ్రాయులైన పేద ప్ర‌జ‌ల్లో ఒక కుటుంబం అన్నా అంటూ తీన్మార్ మ‌ల్ల‌న్నను […]

Continue Reading

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు!

TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పిస్తోన్న టిపిసిసి పోస్టు! Hyderabad: రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవ‌రికీ అర్థం కాదు. కావా ల్సింది ఆశిస్తే, మ‌రింక్కేదో వ‌రిస్తుంది.  ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో జాతీయ పార్టీలు పార్టీ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉండాలం టూనే రేపు ఎవ‌రు ఉంటారో, వెళ్లిపోతారోన‌నే భ‌యంతో  ఏ నాయ‌కుడు ఏం చేసినా చాలా ఆచీ తూచీ అడుగులు వేస్తూ వారిని బుజ్జ‌గిస్తోంది. కొన్ని […]

Continue Reading
Shock to Congress Party

Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు షాక్ త‌గ‌ల‌నుందా?

Shock to Congress Party | Komatireddy Rajagopalreddy Join BJP?|తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు షాక్ త‌గ‌ల‌నుందా? Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు మీద షాకులు త‌గులుతున్నాయి. బిజెపి పార్టీలో చేరేందుకు కోమ‌టిరెడ్డి రాజ్‌‌గోపాల్ రెడ్డి స‌న్న‌హాలు చేస్తున్నార‌నేది స‌మాచారం. ఈ నేప‌థ్యంలో రాజ్‌‌గోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భ‌విష్య‌త్తు లేదని కూడా వ్యాఖ్య‌లు చేశారు. రాజజ్‌గోపాల్ రెడ్డి ఇలా మాట్లాడ‌టానికి అస‌లు కార‌ణం ఏమిటి? సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి టిపిసిసి ప‌ద‌వి […]

Continue Reading

Revanth Reddy Gives Clarity I Latest Telugu News I రేవంత్ రెడ్డిని బీజేపీ పిలుస్తోందా?

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్టా?  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌నే ద‌శ‌లో టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రేవంత్ రెడ్డి ఏదో ర‌కంగా పార్టీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకురావాల‌నే ఆలోచ‌న‌తో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. సొంత పార్టీ నాయ‌కులు స‌హ‌క‌రించ‌క‌ పోయినా పార్టీలో స‌ర్థుకుపోతూ వ‌స్తున్నారు. ఒక ప‌క్క సొంత పార్టీ నాయకుల అస‌మ్మ‌తిని ఎదుర్కొంటూనే అధికార పార్టీ టిఆర్ఎస్‌పై రాజీ లేకుండా పోరాటం సాగిస్తున్నారు. హైద‌రాబాద్: న‌డిసంద్రంలో ఉన్న కాంగ్రెస్ నావ‌ను […]

Continue Reading

Impact of Demonetization in India I Telugu Story I నోట్ల ర‌ద్దు ఎవ‌రికి మేలు? దేశంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఏమిటి?

న‌ల్ల‌ధ‌నంపై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అన్నారు. విదేశాల్లో ఉన్న ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసి పేద ప్ర‌జ‌ల అకౌంట్లో జ‌మ చేస్తామ‌న్నారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఎదుర్కొంటున్న అవినీతి న‌ల్ల‌ధ‌నం న‌కిలీ నోట్ల బెడ‌ద కు ప‌రిష్కార‌మ‌ని విశ్వ‌సించాయి. నాటి ఆర్‌బిఐ ర‌ఘురాంతో పాటు ప‌లువురు నిపుణులు ఎంత చెప్పినా విన‌కుండా ముందుకెళ్లింది మేడీ ‌ప్ర‌భుత్వం. అయితే ఈ నాలుగేళ్ల అనంత‌రం ఎలాంటి ఫ‌లితాలు సాధించారు?  దేశఆర్థిక వ్య‌వ‌స్థ లో ఎలాంటి కొత్త పుంత‌లు తొక్కారు?  నాలుగేళ్ల […]

Continue Reading

Janasena Chief Pawan Kalyan Focus On Telangana, Politics I జ‌న‌సేన ప్లాన్ ఏంటి?

– తెలంగాణ‌లో రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌నుందా? – గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుందా? – కొత్త లుక్‌తో క‌నిపించిన ప‌వ‌న్? – రాజ‌కీయంగా ఏ దిశ‌గా అడుగులు వేయ‌బోతున్నారు? హైద‌రాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను జ‌న‌సేన పార్టీ సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా బీజేపీతో క‌లిసి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌మ‌యాత్త‌మ ‌వుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల‌పైనా, జ‌రుగుతున్న ప‌రిణామాల‌పైన ఫోక‌స్ పెట్టిన‌ట్టు ఆ […]

Continue Reading

మ‌ట్టి ప‌రీక్ష చేయొద్దంటున్న ఆదివాసీలు I వారు ఎందుకు ప్ర‌తిఘ‌టిస్తున్నారు?

  Odisha village దేశంలో ఆదివాసీ జ‌నాభా ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఒడిస్సా రాష్ట్రం ఒక‌టి. ఈ రాష్ట్రంలో నివ‌సిస్తున్న ఎక్కువ జానాభాలో 70 శాతం అడ‌వుల్లోనే జీవిస్తుంది. ప్ర‌స్తుతం వారి జీవ‌న భ‌విష్య‌త్తుకు క‌ష్టం ఎదురైంద‌ని చెప్ప‌వ‌చ్చు. పూర్తి విష‌యానికి వ‌స్తే ఒడిస్సాలో బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకండా 60 గ్రామాల ఆదివాసీలు నిర‌స‌న గ‌ళం లేవ‌నెత్తారు. దేశంలోనే అత్యంత ఖ‌నిజ సంప‌న్న రాష్ట్రాల‌లో ఒడిస్సా ఒక‌టిగా ప్ర‌శిద్ధి గాంచింది. దేశంలో మొత్తం ఉన్న 3,010 మిలియ‌న్ […]

Continue Reading

క‌రోనా :అంత్య‌క్రియ‌ల‌కు ఓ ప్యాకేజీ అంట‌..!

హైద‌రాబాద్‌లోని ఇటీవ‌ల ఓ వ్య‌క్తి క‌రోనా రావ‌డంతో చికిత్స పొందుతూ కార్పొరేట్ ఆసుప‌త్రిలో  చ‌నిపోయాడు. వెంట‌నే ఓ ఏజెన్సీ వారు ఆ వ్య‌క్తి భార్య‌కు ఫోన్ చేశారు. సంప్ర‌దాయం ప్ర‌కారం అన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. రూ.30 వేలు ఫీజు చెల్లిస్తే చాల‌న్నారు. ర‌ఘురాజ్ కుటుంబ స‌భ్య‌లు దీనికి అంగీక‌రించారు. దీంతో ఏజెన్సీ వారే ఆ వ్య‌క్తి మృత‌దేహాన్ని ఆసుప‌త్రి నుంచి శ్మ‌శాన వాటిక‌కు తీసుకెళ్లి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు.  హైద‌రాబాద్(Hyderabad): క‌రోనా వ‌ల్ల మ‌నిషి బ‌తుకు […]

Continue Reading

యూపీ ఎన్‌కౌంట‌ర్: ఎవ‌రీ వికాస్‌దూబే?I ఓ రైతు కొడుకు గ్యాంగ్‌స్టార్ ఎలా అయ్యాడు.I పోలీసుల హ‌త్య‌కు ఏలా ప్లాన్ చేశాడు?

“నేనే వికాస్ దూబే..కాన్పూర్ వాలా..” అంటూ పోలీసుల ముందు  విర్ర‌వీగిన వికాస్ దూబే  అరెస్టు అనంత‌రం కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌త శుక్ర‌వారం 8 మంది పోలీసుల‌ను పొట్ట‌న పెట్టుకున్న క‌రుడుగ‌ట్టిన నేర ముఠా నాయ‌కుడు వికాస్ దూబే వారం తిర‌గ‌క ముందే పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌య్యాడు. గురువారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉజ్జ‌యిన్ న‌గ‌రంలో ప‌ట్టుబ‌డ్డ వికాన్‌సు  శుక్ర‌వారం ఉద‌యం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ స్పెష‌ల్ టాస్క్‌ఫోర్సు పోలీసులు కాన్పూర్‌కు త‌ర‌లించేందుకు బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో మార్గ‌మ‌ధ్య‌లో కాన్వాయ్‌లోని ఓ […]

Continue Reading